IND vs NZ .. కివీస్ Team లో మూడు బలహీనతలు.. క్యాష్ చేసుకుంటే India విజయమే | Telugu Oneindia

2023-11-15 40

World Cup 2023 IND vs NZ Rohit can use these Things to win against Newzealand.
వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్‌కు సమయం దగ్గర పడింది. ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన న్యూజిల్యాండ్‌ను ఢీకొట్టేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది.

#WorldCup2023
#CWC23
#CWC2023
#INDvsNZ
#TeamIndia
#ViratKohli
#BCCI
#ICC
#Rohit
#India
#Newzealand
~ED.234~PR.39~